త్యాగమూర్తట మన సోనియా
ఎప్పటకి తగ్గునో ఈ మేనియా!
ఎవరకి దక్కేను అంత భోగం?
ఇంతకి ఏమిటీ ఆవిడ చేసిన త్యాగం?!
రాజీవుని ప్రేమించెను
ఇందిరనే మురిపించెను
ఖత్రోచిని కరుణించెను
అసమ్మతిని మట్టి కరిపించెను
తీసుకునెనులే మన పౌరసత్వం
తెలియనిదా దాని వెనుక అసలు తత్వం!
పాలించమని సాష్టాంగపడుతున్న నపుంసకత్వం
ఎన్నాళ్ళో ఈ బానిస మనస్తత్వం?!
ఇచ్చేయండి త్వరగా భారత రత్నం
క్యూలోనే ఉన్నాడులే పుత్ర రత్నం
ఒక్కడైనా చేయునా ఎదిరించే ప్రయత్నం?
ఒక్కడైనా చేయునా ఎదిరించే ప్రయత్నం!
Monday, September 28, 2009
Subscribe to:
Posts (Atom)