Friday, December 7, 2007

సహజీవనము

చేతిలో చేయి వేసుకుని
కొత్త ప్రేమికుల్లా
ఎక్కడచూసినా వాళ్ళే

మొదట్లో తను
అతన్ని నీడలా అనుసరించేది

కొంతకాలం అతనూ
ఆమె వెంటపడ్డాడు

చాన్నాళ్ళుగా పేదరికము,తీవ్రవాదం
చేస్తున్నాయి సహజీవనం

No comments: