ఆలోచనల నుండి ఆశయాలు
ఆశయాల సాధనకు ఉద్యమాలు
ఉద్యమాల సాఫల్యానికి త్యాగాలు
నాడు చదువుకున్న చరిత్ర పాఠాలు
ఆలోచనలని మింగేస్తున్న ఆవేశాలు
ఆవేశాలు ముదిరి ఉన్మాదాలు
ఉన్మాదంతో రాలిపోతున్న జీవితాలు
నేడు చూస్తున్న చేదు వాస్తవాలు
Thursday, March 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మేం అమాయకులమనే భావాలు
తెలివిని బయటకు రానివ్వని మంత్రజాలాలు
అధికారం కోసం గాలాలు
చివరికి ఆకలి కేకలు
Post a Comment