జగన్ని ముఖ్యమంత్రి చేయాలని హోరెత్తిన ప్రచారం
ధనం మీడియాతో కలిసి చేస్తోంది రహస్య వ్యభిచారం
సతీసహగమనం అలనాటి దురాచారం
రాజకీయ వారసత్వం అనాదిగా మన గ్రహచారం
అంతరిక్షంలోకి పంపగలిగాం రాకెట్టు
కాని ప్రజాస్వామ్యం వేస్తోంది ఇంకా పరికిణి జాకెట్టు
ఈ సానుభూతి రాజకీయం ఒక కనికట్టు
సోదరా, పెట్టకు రాష్ట్ర భవితను తాకట్టు
Thursday, October 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీ కవితలోని ఒక్కొక్క వాక్యం (వాక్యమనే అంటారా?) ఒక్కొక్క కొరడా దెబ్బ లాగా వాళ్ళకి తగలాలి.
అసెంబ్లీ,పార్లమెంటు లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్టులు పెట్టాలి.మెరుగయిన కాండిడేట్స్ కి అవకాశం ఇవ్వాలి.అప్పటివరకు ఈ గ్రహచారం పోదు.
Good One prasad garu,I guess we need to send this to EENADU :-)....
Post a Comment