Friday, October 9, 2009

ఒబామకు నోబెల్

ఒబామకు శాంతి పురస్కారం
ఈ దశాబ్దపు నోబెల్ చమత్కారం
కాదండీ కమిటీ అతనికి చుట్టం
ఏ ప్రమాణాలతో కట్టెనో ఈ పట్టం!

గాంధీకి ఇవ్వడానికి రాలేదు చేతులు
ఎప్పుడూ చెపుతుంటారు శ్రీరంగనీతులు
ఆల్ ఫ్రెడ్ నోబెల్ సమాధిలోంచి ఏదో రోధన
తన వీలునామా మరలా చదవమని అభ్యర్ధన!

3 comments:

Anonymous said...

balamu,balupu mariyu norunnavadide
rajyam

Anonymous said...

Well Said Man...
May be 'Noble' mourns alone that night...that he did a mistake.

శ్రీ said...

చాలా తమాషా అయిపొయింది నోబిల్ శాంతి బహుమతి అంటే!ఒబామా కూడా బాగా ముదురు,ఇది చేసినదానికి కాదు చెయ్యబోయేదానికి అని బాగా సమర్థిస్తున్నాడు.